ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులుపుతున్నాడు! | Vijay Devarakonda Geetha Govindam Overseas Record Collections | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 20 2018 10:22 AM | Last Updated on Mon, Aug 20 2018 12:43 PM

Vijay Devarakonda Geetha Govindam Overseas Record Collections - Sakshi

‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ తన మేనియాను సృష్టించాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం విజయ్‌ స్టార్‌ హీరో స్టేటస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. కేవలం సినిమా హిట్‌ అవడమే కాదు.. తన నటనకు సినీ విశ్లేషకులు, సెలబ్రెటీల నుంచి మెప్పును పొందుతున్నాడు. 

ఈ సినిమా విడుదలైనప్పటినుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లు కలెక్ట్‌ చేస్తోన్న‘గీత గోవిందం’ సినిమాతో.. తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ పరంగా దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటికే వన్‌ మిలియన్‌ డాలర్స్‌ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు మిలియన్‌ డాలర్లకు పరుగెడుతోంది. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement