
పురుషాధిక్య సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారమె. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తాను చాటారామె. తెలుగులో భానుమతి, సావిత్రి తరువాత దర్శకత్వం వహించిన మూడో మహిళగా ఖ్యాతిగాంచిన ఆమె మరెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విజయనిర్మల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment