నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో విషాదం | man burnt alive in nagar kurnool district | Sakshi
Sakshi News home page

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో విషాదం

Published Sat, Dec 30 2017 11:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కారుకొండ గ్రామంలో శనివారం ఓ వ్యక్తి సజీవ దహమయ్యాడు. రాళ్ల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో టిప్పర్‌తో సహా డ్రైవర్ లైకేష్‌ విశ్వకర్మ సజీవ దహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement