బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం | 10 people killed & several injured after a bus fell off a bridge in Chhattisgarh's Balrampur | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం

Published Wed, May 4 2016 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

10 people killed & several injured after a bus fell off a bridge in Chhattisgarh's Balrampur

ఛత్తీస్‌ఘడ్: బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా, 48 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్లోని బలరాంపూర్‌ జిల్లాలో బుధవారం రాత్రి 10.30  సమయంలో చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు మోటార్ సైకిల్ను తప్పించడానికి ప్రయత్నించగా, అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయింది. జార్ఖండ్లోని గద్వా నుంచి రాయ్పుర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయ బృందం ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement