ఛత్తీస్గఢ్ లోని కొండగాన్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆదివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి.
కొండగాన్: ఛత్తీస్గఢ్ లోని కొండగాన్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆదివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.