52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్ | 52 trains arriving in Delhi are running late and 5 trains rescheduled | Sakshi
Sakshi News home page

52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్

Published Sat, Dec 24 2016 7:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్

52 రైళ్ల ఆలస్యం, 5 రైళ్ల రీ షెడ్యూల్

న్యూఢిల్లీ: పొగమంచు ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నేడూ అదే సమస్య తలెత్తింది. పొగమంచు ప్రభావం వల్ల ఢిల్లీకి వెళ్లవలసిన 52 రైళ్లు ఆలస్యం కానున్నాయి. మరో 5 రైళ్ల వేళలను రీ షెడ్యూల్ చేయగా, ఒక రైలు సర్వీస్‌ను రైల్వే అధికారులు రద్దుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement