న్యూఢిల్లీ: జాతీయ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పెన్సిల్ (ప్లాట్‌ఫాం ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్) వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఆవిష్కరిస్తారు.
Sep 26 2017 4:23 AM | Updated on Sep 26 2017 4:23 AM