'దావూద్ ఇబ్రహీం ను అరెస్ట్ చేస్తాం' | All efforts on to arrest Dawood Ibrahim: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'దావూద్ ఇబ్రహీం ను అరెస్ట్ చేస్తాం'

Published Mon, Aug 11 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

'దావూద్ ఇబ్రహీం ను అరెస్ట్ చేస్తాం'

'దావూద్ ఇబ్రహీం ను అరెస్ట్ చేస్తాం'

న్యూఢిల్లీ: అంతర్జాతీయ నేరస్థుడు దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ లో తలదాచుకున్నట్టు భావిస్తున్న దావూద్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, దావూద్ ఎవరైనా సరే మేము అరెస్ట్ చేస్తామని రాజ్ నాథ్ తెలిపారు. 
 
గత ప్రభుత్వాలు కూడా దావూద్ ను పట్టుకునేందుకు ప్రయత్నించాయి. మా ప్రభుత్వం కూడా అరే ప్రయత్నంలో ఉందని రాజ్ నాథ్ చెప్పారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్న దావూద్...1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడనే విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement