మాంఝీకి ఫిబ్రవరి 20న 'బల'పరీక్ష | Bihar governor directs CM Jitan Ram Manjhi to seek confidence vote on | Sakshi
Sakshi News home page

మాంఝీకి ఫిబ్రవరి 20న 'బల'పరీక్ష

Published Thu, Feb 12 2015 12:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

Bihar governor directs CM Jitan Ram Manjhi to seek confidence vote on

 బీహార్ అసెంబ్లీలో విశ్వాసాన్నినిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి ముఖ్యమంత్రి జితేన్ రామ్ మాంఝిని ఆదేశించినట్టుగా
సమాచారం. ఫిబ్రవరి 20 న  ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ముఖ్యమంత్రి తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుందని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి. జెడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన సహచర ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement