అందరి కంటే ముందు మేమే
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగానే.. రాజకీయ వాతావరణం వేడేక్కింది. ఉత్తరప్రదేశ్‌లో అయితే మరింత హాట్‌గా మారింది. అక్కడ రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి. తాజాగా అందరికంటే ముందు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) 100 మంది అభ్యర్థులను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో 34 మంది ముస్లిం అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో 403 అసేంబ్లీ స్థానాలకు పిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసేంబ్లీలో బీఎస్పీకి 80 సీట్లే ఉన్నాయి.
బీఎస్పీ తొలి జాబితాలో చోటు దక్కించుకున్న కొందరు అభ్యర్థుల వివరాలు..
నవాబ్ ఖాసీం -రాయ్‌పూర్
అలీ యూసఫ్ అలీ- చామారువా
మహమ్మద్ ఇస్లాం ఖాన్ -గున్నార్
సయీదా బేగం - బుధానా
ముఖేష్ దీక్షిత్- సహారన్‌పూర్ సిటీ
మజీద్ అలీ -దోబాండ్
సత్యేంద్ర సోలంకి -మీరట్ కంటోన్మెంట్
పంకజ్ జోలీ -మీరట్ సిటీ
ధర్మపాల్ సింగ్ -ఎత్మాద్‌పూర్
దివాకర్ దేశ్వాల్- కైరానా
రాజాబాల- చప్రౌలి
హజీ జకీర్ అలీ -లోని
ఆమ్రపాల్ శర్మ - పాహిబాబాద్
సురేష్ బన్సల్ -గాజియాబాద్
రవికాంత్ మిశ్రా -నోయిడా
సత్వీర్ సింగ్ గుజ్జార్ -దాద్రి
వీద్రంబాటి -జేవార్
ఠాకూర్ జైవీర్ సింగ్- బరేలి
రాంవీర్ ఉపాధ్యాయ -సదాబాద్