అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ | Buy Khadi To Support Poor: PM Narendra Modi | Sakshi
Sakshi News home page

అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ

Published Sun, Sep 25 2016 6:09 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ - Sakshi

అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ

న్యూఢిల్లీ: గాంధీ జయంతి(అక్టోబర్2) ని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 1920 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోదీ గుర్తు చేశారు.  గాంధీ జయంతి రోజున ఖాదీ వస్త్రాలను కొనడమే ఆయనకిచ్చే నివాళి కావాలని మోదీ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement