కేంద్ర కేబినెట్ కార్యదర్శి సేథ్ పదవీకాలం పొడగింపు | Cabinet Secretary Ajit Seth gets extension | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ కార్యదర్శి సేథ్ పదవీకాలం పొడగింపు

Published Fri, Dec 5 2014 2:17 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

Cabinet Secretary Ajit Seth gets extension

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని పొడగించారు. ఈ నెల 13తో సేథ్ పదవీకాలం ముగియనుండగా, మరో ఆరు నెలల పాటు పొడగించారు. దీంతో సేథ్ వచ్చే ఏడాది జూన్ వరకు కేబినెట్ కార్యదర్శిగా కొనసాగుతారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement