న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 10వ తరగతిలో 91.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇది గతేడాదితో పోలిస్తే 0.36 శాతం అధికం. ఇక పన్నెండవ తరగతిలో 88.78% ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఇప్పుడు మొదలవుతుంది విద్యార్థులకు అసలు పరీక్ష. అవునండోయ్.. పరీక్షలు రాసేవరకు అసలు పాసవుతామా? లేదా? అని తెగ భయపడిపోతుంటారు. తీరా ఫలితాలు వచ్చాక పరిస్థితి ఇంకోలా ఉంటుంది! మంచి మార్కులు వస్తే వాళ్లే అందరికీ పనిగట్టుకుని మరీ ఫోన్ చేస్తారు. (54 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు దొరికింది)
#CBSE10thRESULT2020
— Mohinish vatsa (@Mohinish_vatsa) July 15, 2020
Me calling all my younger siblings, Relatives,juniors... Known... Unknown... and every damn kid of class 10th in my contact list :- pic.twitter.com/BFDPqIK74H
అందరిచేత అడిగించుకుని మరీ మార్కులు చెప్పుకుంటారు. ఆ సంతోషమే వేరు. కానీ మార్కుల సంగతి దేవుడెరుగు.. కనీసం పాస్ అయినా అవకపోయారో! ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా తలకిందులవుతుంది. గది దాటి బయటకు కూడా వెళ్లలేరు. ఎందుకంటే.. 'ఏంటమ్మాయ్/ ఏంటబ్బాయ్ ఎన్ని మార్కులు అంటూ బంధువులు, పొరుగింటి వారు, పక్కనుండే వీధిలోని ఆంటీ అంకుళ్లు.. ఆఖరికి దుకాణానికి వెళ్తే షాపువాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు విద్యార్థుల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉంటుంది. సీబీఎస్ఈ ఫలితాలొచ్చిన సమయంలో ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. (వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇన్ని రోగాలు!)
#CBSE10thRESULT2020
— Tushar singh (@Tushar38660199) July 15, 2020
Relatives continuous calling for asking my marks. Even result is not announced yet.
Le me- pic.twitter.com/yPByc84snN
#CBSE10thRESULT2020
— AWM_KAR 🇮🇳 (@Kal_se_padhunga) July 15, 2020
Me and My Bois going to the relative's house who brutally trolled me for my 12th result
But Now his own son failed in 10th pic.twitter.com/BzXueqxJXr
ఫలితాలు ప్రకటించగానే లక్షలాది మంది విద్యార్థులు సైట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు అది ఓపెన్ అవకుండా విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతుంది. నేను చెప్పనుగా అంటూ స్టూడెంట్స్‌తో దాగుడుమూతలాడుతుంది. ఇక నీకు మంచి మార్కులు రాకపోతే.. మీ నాన్న రియాక్షన్.. నువ్వు నా రక్తం కాదని ఈరోజు నిరూపించావ్‌రా అంటూ ఓ సీరియస్ లుక్కిస్తాడు.
When you fail to score more percentage than your dad in boards.
— Sankalp (@sankalpx) July 15, 2020
Le Dad-#CBSE10thRESULT2020 pic.twitter.com/iXdmKcxs8f
#CBSE10thRESULT2020
— Varthik Singh (@LuNaTiC_Varthik) July 15, 2020
Students checking there results.
Meanwhile website : pic.twitter.com/4BGLfNFDW4
ఇక కొందరు బంధువులుంటారు. అసలు ఫలితాలింకా వెల్లడించకముందే మార్కులెన్ని వచ్చాయ్? అంటూ ఫోన్లు చేసి విసిగిస్తూనే ఉంటారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యార్థులు ఇదిగో ఇలా ప్రవర్తిస్తారంటూ ఓ మీమ్ అందరినీ నవ్విస్తోంది. (ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి)
Jst a pic of 12th student watching 10th nibbas checking there result.😂#CBSE10thRESULT2020 pic.twitter.com/kgb6IYxek8
— Predator (@I_m_whitewalker) July 15, 2020
#CBSE10thRESULT2020
— Bhojpuriya_troller (@Bhojpuri_trolls) July 15, 2020
Students waiting for results pic.twitter.com/ZgTQrl6ZHb
During results -#CBSE10thRESULT2020 #cbseresults2020 #cbseclass10 pic.twitter.com/vCiodyp58A
— Susovan Bhattacharya (@Susovan_26) July 15, 2020
#CBSE10thRESULT2020 announced student ignore their relatives call
— 𝐒𝐮𝐫𝐦𝐚 𝐁𝐡𝐨𝐩𝐚𝐥𝐢 ♕ (@tweethimanshu_) July 15, 2020
Relatives be like : pic.twitter.com/sFUpqq2Inp
Comments
Please login to add a commentAdd a comment