2018లో చంద్రయాన్‌-2 | Chandrayaan-2 launch 2018 | Sakshi
Sakshi News home page

2018లో చంద్రయాన్‌-2

Published Wed, Oct 25 2017 12:29 PM | Last Updated on Wed, Oct 25 2017 12:29 PM

Chandrayaan-2 launch  2018

సాక్షి, న్యూఢిల్లీ : ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్‌ మిషన్‌.. చంద్రయాన్‌-2పై కేంద్ర అంతరిక్షం, అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్‌-2 ప్రయోగం వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని ఆయన ప్రకటించారు. జీఎస్‌ఎల్వీ ఎంకే-2రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 ప్రాయోగాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచే ప్రయోగం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement