న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. శుక్రవారం చంద్రబాబు.. రాజ్నాథ్తో 'ఓటుకు కోట్లు', సెక్షన్-8 అంశాలపై చర్చించారు.
చంద్రబాబు అంతకుముందు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్లను కలిశారు. చంద్రబాబు జపాన్ పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీ వచ్చారు. ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు కాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
రాజ్నాథ్తో చంద్రబాబు భేటీ
Published Fri, Jul 10 2015 2:17 PM | Last Updated on Mon, Jul 30 2018 1:18 PM
Advertisement
Advertisement