ప్రభుత్వ పనితీరును విశ్లేషించాల్సిన సమయమిది
సీజేఐ ఠాకూర్ వ్యాఖ్య
జమ్మూ: చట్టాల అమలు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును విశ్లేషించాల్సిన సమయం వచ్చిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ విమర్శించారు. ‘జైళ్లు నిండిపోతున్నాయి.. బయటి జనాలు న్యాయం కోసం అల్లాడుతున్నారని.. ఈ సమయంలో జడ్జిల నియామకాలు జరపకుండా కేంద్రం తాత్సారం చేయలేదన్నారు. జమ్మూలో లీగల్ సెమినార్ ప్రారంభోత్సవంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.