‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్‌పై సిట్ కన్ను! | Commercial' Money lyandaring seat one of the way | Sakshi
Sakshi News home page

‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్‌పై సిట్ కన్ను!

Published Mon, Aug 11 2014 1:21 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

Commercial' Money lyandaring seat one of the way

న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది.
త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

హాంకాంగ్ కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల పేరిట తప్పుడు, నకిలీ పత్రాలను తయారుచేసి భారీగా సొమ్మును విదేశాలకు పంపడం, స్వదేశానికి తీసుకురావడం జరుగుతున్నట్లు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గుర్తించింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement