‘ఎన్నికల’ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం | Election commission to seek ban on opinion polls as done for exit polls | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల’ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Published Sat, Nov 9 2013 3:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Election commission to seek ban on opinion polls as done for exit polls

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో, ఉప ఎన్నికలు జరగనున్న తమిళనాడు, గుజరాత్‌లలో ఈ నెల 11 నుంచి వచ్చే నెల 4 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, పత్రికల్లో వాటి ఫలితాల ప్రచురణ, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాన్ని నిషేధిస్తున్నట్లు తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించకూడదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement