భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఒక భాగాన్ని విభజించి ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా..
(ఇంటర్నెట్ ప్రత్యేకం)
భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఒక భాగాన్ని విభజించి ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ కొనసాగుతోంది. భౌగోళికంగానే కాకుండా అత్యధిక లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ స్థానాలు కూడా ఆ రాష్ట్రం నుంచే ఎక్కువగా ఉన్నాయి.
సంఖ్య | రాష్ట్రం | లోక్ సభ | రాజ్యసభ | అసెంబ్లీ స్థానాలు |
1 | ఉత్తరప్రదేశ్ | 80 | 31 | 403 |
2 | పశ్చిమ బెంగాల్ | 42 | 16 | 294 |
3 | మహారాష్ట్ర | 48 | 19 | 288 |
4 | బీహార్ | 40 | 16 | 243 |
5 | తమిళనాడు | 39 | 18 | 234 |
6 | మధ్యప్రదేశ్ | 29 | 11 | 230 |
7 | కర్నాటక | 28 | 12 | 224 |
8 | రాజస్థాన్ | 25 | 10 | 200 |
9 | గుజరాత్ | 26 | 11 | 182 |
10 | ఆంధ్రప్రదేశ్ | 25 | 11 | 175 |
11 | ఒడిస్సా | 21 | 10 | 147 |
12 | కేరళ | 20 | 9 | 140 |
13 | అస్సోం | 14 | 7 | 126 |
14 | తెలంగాణ | 17 | 7 | 119 |
15 | పంజాబ్ | 13 | 7 | 117 |
16 | చత్తీస్ గఢ్ | 11 | 5 | 90 |
17 | హరియాణా | 10 | 5 | 90 |
18 | జమ్మూ కశ్మీర్ | 6 | 4 | 87 |
19 | జార్ఘంఢ్ | 14 | 3 | 81 |
20 | న్యూఢిల్లీ | 7 | 3 | 70 |
21 | ఉత్తరాఖంఢ్ | 5 | 3 | 70 |
22 | హిమాచల్ ప్రదేశ్ | 4 | 3 | 68 |
23 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | 1 | 60 |
24 | మణిపూర్ | 2 | 1 | 60 |
25 | మేఘాలయ | 2 | 1 | 60 |
26 | త్రిపుర | 2 | 1 | 60 |
27 | నాగాలాండ్ | 1 | 1 | 60 |
28 | గోవా | 2 | 1 | 40 |
29 | మిజోరం | 1 | 1 | 40 |
30 | సిక్కిం | 1 | 1 | 32 |
31 | పుదుచ్చేరి | 1 | 1 | 30 |
కేంద్ర పాలిత ప్రాంతాలు | 5 | - | - | |
నామినేటెడ్ (రాజ్యసభ) | - | 12 | - | |
నామినేటెడ్ (లోక్ సభ) | 2 | - | - | |
మొత్తం స్థానాలు | 545 | 245 | 4120 |