మార్చి 9న ఎగ్జిట్‌ పోల్స్‌ | Exit polls on March 9, not 8: Election Commission | Sakshi
Sakshi News home page

మార్చి 9న ఎగ్జిట్‌ పోల్స్‌

Published Sat, Mar 4 2017 2:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

మార్చి 9న ఎగ్జిట్‌ పోల్స్‌ - Sakshi

మార్చి 9న ఎగ్జిట్‌ పోల్స్‌

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌పోల్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు మరోరోజు ఆగాల్సిందే. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను ఎన్నికల సంఘం మార్చి 8నుంచి 9కి వాయిదా వేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

మార్చి9 సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించుకోవచ్చని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాపూర్‌(యూపీ), కర్ణప్రయాగ్‌(ఉత్తరాఖండ్‌) నియోజకవర్గాల్లో అభ్యర్థులు మృతిచెందడంతో ఈ రెండు స్థానాల్లో పోలింగ్‌ను ఎన్నికల సంఘం మార్చి9కి మార్చింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో చివరిదశలో భాగంగా మార్చి8న పోలింగ్‌ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement