గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో | Family of three struck from behind by speeding mini truck | Sakshi
Sakshi News home page

గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో

Published Mon, Feb 19 2018 8:14 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Family of three struck from behind by speeding mini truck - Sakshi

రోడ్డు ప్రమాదం అనంతరం మెల్లగా తేరుకుంటున్న దృశ్యం

సాక్షి, గాంధీనగర్‌ : ఆ యాక్సిడెంట్‌ వీడియో చూసిన ఎవరైనా సరే.. వారు కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఆ యాక్సిడెంట్‌ జరిగింది. అయితే, అదృష్టం కొద్ది వారు ప్రాణాలతో బయటపడ్డారు. సీసీటీవీలో రికార్డు అయిన ఆ రోడ్డు ప్రమాదం గుజరాత్‌లోని ఏడారి ప్రాంతమైన బనస్కాంతలో చోటుచేసుకుంది.

సరిగ్గా ప్రేమికుల రోజున తన కూతురు, భార్యతో మోటారు వాహనంపై వెళుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ ట్రక్కు వారిని అమాంతం ఢీకొట్టింది. దీంతో వారి వాహనం వారు ముగ్గురు తలా ఓ దిక్కున విసిరి వేసినట్లుగా పడ్డారు. అదృష్టం కొద్ది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement