గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా | gali janardhan reddy bail investigation extended to July 3 | Sakshi
Sakshi News home page

గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా

Published Wed, May 7 2014 3:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

గాలి బెయిల్  విచారణ జూలై 3కి వాయిదా - Sakshi

గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆ కంపెనీ యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ అభ్యర్థనపై విచారణను సుప్రీం కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వేసవి సెలవుల అనంతరం జూలై 3న విచారించనున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement