'తెలంగాణ'పై కేంద్రమంత్రుల బృందం భేటీ | Group of union ministers on Telangana to meet at 5 pm | Sakshi
Sakshi News home page

'తెలంగాణ'పై కేంద్రమంత్రుల బృందం భేటీ

Published Mon, Oct 7 2013 4:04 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

Group of union ministers on Telangana to meet at 5 pm

తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం తొలిసారి భేటి కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంతమంది మంత్రులు హాజరవుతారన్న విషయంపై స్పష్టత రాలేదు. ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి.

రాష్ట్రానికి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పల్లంరాజు హాజరయ్యేది లేనిది ఇంకా  తెలియరాలేదు. ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement