ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం | ICMR approves the Probe-free COVID-19 detection | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం

Published Sat, Apr 25 2020 6:18 AM | Last Updated on Sat, Apr 25 2020 6:18 AM

ICMR approves the Probe-free COVID-19 detection - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసిన కరోనా టెస్ట్‌ కిట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిసింది. ఐఐటీలో కుసుమ స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా అతి చౌకగా పరీక్షలు చేయవచ్చని తెలిపింది. ఈ కిట్‌ను త్వరలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement