ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ అన్నారు.
గుజరాత్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది భారత్ 6.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచనా వేశామని చెప్పారు. దేశ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.