జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు | Jet Airways flight from Ahmedabad to Mumbai halted in Ahmedabad after bomb scare | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు

Published Wed, Apr 20 2016 9:20 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు - Sakshi

జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు

అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన  జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement