'రాష్ట్రాలతో ఎలాంటి తగువులు లేవు' | Kejriwal creating controversies to divert attention from AAP's failures: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాలతో ఎలాంటి తగువులు లేవు'

Published Sat, May 23 2015 10:59 AM | Last Updated on Wed, Apr 4 2018 7:03 PM

'రాష్ట్రాలతో ఎలాంటి తగువులు లేవు' - Sakshi

'రాష్ట్రాలతో ఎలాంటి తగువులు లేవు'

న్యూఢిల్లీ: రాష్ట్రాలతో కేంద్రానికి ఎలాంటి తగువులు లేవని.. ఢిల్లీ సర్కార్ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. 'మేము రాష్ట్రాలతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాము. కానీ, ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోంది. అందుకే ప్రతి విషయాన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పక్కదారి పట్టిస్తున్నారని' వెంకయ్యనాయుడు మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన అంశాల్లో కేంద్రం స్పష్టత మాత్రమే ఇస్తుందని పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement