సుప్రీంకోర్టులో దాఖలైన స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో దాఖలైన స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. కాగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల సంఘం ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.