అండమాన్ నికోబార్లో భూకంపం | Magnitude 5.3 earthquake strikes off Nicobar Islands | Sakshi
Sakshi News home page

అండమాన్ నికోబార్లో భూకంపం

Published Tue, Nov 11 2014 2:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

Magnitude 5.3 earthquake strikes off Nicobar Islands

పోర్ట్బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు అయింది. అండమాన్లోని మోహిన్కు 126 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. కాగా ఎక్కడ ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.  ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.6గా నమోదు అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement