92 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, పదేళ్ల జైలు | Man sent to 10 years' imprisonment for raping 92-year-old | Sakshi
Sakshi News home page

92 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, పదేళ్ల జైలు

Published Fri, Aug 1 2014 11:49 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Man sent to 10 years' imprisonment for raping 92-year-old

ముజఫర్ నగర్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉన్మాది 92ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి చివరకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని షిమ్లీ జిల్లా కిండ్లా పట్టణంలో 26ఏళ్ల మంతూ అనే యువకుడు నాలుగేళ్ల పొరుగున నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై ఆమె నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి శ్యామ్ కుమార్ .... నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.55వేల జరిమానా కూడా విధించారు. కాగా  బాధితురాలు చనిపోయినా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. 2011 ఆగస్ట్ 10న ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement