పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 800 కి.మీ. దూరం. అయినా సరే, సొంతూళ్లకు కాళ్లే చక్రాలుగా చిన్నారులతో సహా బయలుదేరి లాక్‌డౌన్ కష్టాల్ని దాటేయత్నం చేస్తున్నారు
పంజాబ్‌కు చెందిన వలస జీవులు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా హైవేపై ఓ తల్లి తన చిన్నారిని మోయలేక చక్రాలున్న సూట్‌కేస్‌పై పడుకోబెట్టి ఇలా తాడుతో లాక్కుని వెళుతోంది. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరి కళ్లు చెమర్చేలా చేస్తోంది.!
ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..!
Published Fri, May 15 2020 6:20 AM | Last Updated on Fri, May 15 2020 6:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment