2.5 కోట్ల గంజాయి స్వాధీనం | Narcotics worth about Rs 2.5 crore seized | Sakshi

2.5 కోట్ల గంజాయి స్వాధీనం

Published Tue, Nov 25 2014 8:53 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

Narcotics worth about Rs 2.5 crore seized

రామేశ్వరం: శ్రీలంకకు బోటులో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తమిళనాడు పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కారు, మోటర్ బైకులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు తెలిపారు.

రామేశ్వరానికి 65 కిలోమీటర్ల దూరంలోని కీలక్రాయి వద్ద ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 2.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement