నడుము కొవ్వును కరిగించే ప్యాచ్‌ | New Skin Patch May Help Reduce Fat by 20 Percent | Sakshi
Sakshi News home page

నడుము కొవ్వును కరిగించే ప్యాచ్‌

Published Tue, Sep 19 2017 10:33 AM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM

నడుము కొవ్వును కరిగించే ప్యాచ్‌

నడుము కొవ్వును కరిగించే ప్యాచ్‌

న్యూయార్క్‌ : నడుము భాగం వద్ద కొవ్వు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్నారా? మీ కోసం శాస్త్రవేత్తలు చిన్న చిన్న సూదులున్న ప్యాచ్‌ను రూపొందించారు. కొవ్వును కరిగించే ఈ ప్యాచ్‌ ఊబకాయం, మధుమేహం లాంటి జీవక్రియ సంబంధ రుగ్మతలకు చికిత్స అందించేందుకు కూడా ఉపకరిస్తుందట. తెల్లని కొవ్వు (మోతాదుకు మించి ఉండేది) ను ఇది గోధుమ రంగులోకి మార్చుతుందని అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా పరిశోధకులు తెలిపారు.

 

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement