
న్యూఢిల్లీ: యూజీసీ–నెట్, సీఎస్‌ఐఆర్–నెట్, ఇగ్నో పీహెచ్‌డీ, ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ తదితర పరీక్షలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదావేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్‌టీఏ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును మరో నెల రోజులపాటు వాయిదా వేయాలని పేర్కొంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం ట్వీట్ చేశారు. (కరోనాకు 35,349 మంది బలి)
చదవండి: కరోనాను మించిన భయం
Comments
Please login to add a commentAdd a comment