పోలీసుల జీపుపై బాంబుతో దాడి | police attacked by villagers in west Bengal | Sakshi
Sakshi News home page

పోలీసుల జీపుపై బాంబుతో దాడి

Oct 24 2014 4:36 PM | Updated on Aug 21 2018 5:46 PM

పశ్చిమబెంగాల్లో పోలీసులు ప్రయాణిస్తున్న జీపుపై గ్రామస్తులు బాంబుతో దాడి చేశారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్లో పోలీసులు ప్రయాణిస్తున్న జీపుపై గ్రామస్తులు బాంబుతో దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. బీర్బుమ్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఓ కేసు విచారణ కోసం వెళ్లగా గొడవ జరిగింది. అధికార తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు జోక్యంతో వివాదం ముదిరింది. గ్రామస్తులు పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement