
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
కొహిమ :
మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.
డిమపుర్లో సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.