
హిసార్(హరియాణా): ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డు అందించనున్నట్లు హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.