అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే! | 'Satyamev Jayate' to begin from October 5 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!

Published Sun, Sep 14 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!

అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!

ముంబై: దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన టెలివిజన్ షో 'సత్యమేవ జయతే' వచ్చేనెల ఆరంభం కానునందని ట్విటర్ లో తెలిపారు. మూడవ వెర్షన్ సత్యమేవ జయతే కార్యక్రమ ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. 
 
సత్యమేవ జయతే అక్టోబర్ 5 తేది నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ప్రోమోను చూడండి. మీ స్పందనను తెలియచేయండి అంటూ అమీర్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, కంగనా రనౌత్ లు కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement