శరద్‌ కొత్త పార్టీ? | Sharad Yadav Meets JDU Leaders, Aide Claims May Float New Party | Sakshi
Sakshi News home page

శరద్‌ కొత్త పార్టీ?

Published Thu, Aug 3 2017 1:43 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

శరద్‌ కొత్త పార్టీ? - Sakshi

శరద్‌ కొత్త పార్టీ?

పట్నా: జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ మరో కొత్త పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడు వెల్లడించిన అంశాల మేరకు ఆయన కొత్త పార్టీవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ‘బిహార్‌ రాజకీయ పరిణామాలను శరద్‌ యాదవ్‌ నిశితంగా గమనిస్తున్నారు. ఆయన స్నేహి తులతో చర్చలు జరుపుతున్నారు.

 దీంతోపాటు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవకాశాలను కూడా ఆయ న పరిశీలిస్తున్నా’రని శరద్‌కు అత్యంత సన్నిహి తుడైన సీనియర్‌ నేత విజయ్‌ వర్మ తెలిపారు. ఇతర లౌకిక పార్టీలను కూడా కలుపుకుని ఇదే కూటమిని కొనసాగించే అవకాశాలను ఆజాద్‌ (కాంగ్రెస్‌), ఏచూరి (సీపీఎం)లతో చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement