సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు | Sonia on the case, picking the New York court | Sakshi
Sakshi News home page

సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు

Published Thu, Jun 12 2014 6:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు - Sakshi

సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు

న్యూయార్క్: 1984 సిక్కు అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ సిక్కుల గ్రూపు వేసిన పిటిషన్‌ను న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. ఆ అల్లర్లకు ఆమెను వ్యక్తిగతంగా బాధ్యురాలిని చేయజాలమని పేర్కొంది. ఈ మేరకు సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జడ్జి బ్రియాన్ కోగన్ 13 పేజీల ఉత్తర్వులు వెలువరించారు.అయితే ఎస్‌ఎఫ్‌జే మరోసారి ఇలాంటి పిటిషన్ వేయకుండా నిరోధిస్తూ ఉత్తర్వులివ్వాలన్న సోనియా గాంధీ వినతిని తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement