బీజేపీలో చేరిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి! | Subramanian Swamy joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి!

Published Sun, Aug 11 2013 10:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Subramanian Swamy joins BJP

జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఆదివారం అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో జనతాపార్టీని విలీనం చేయనున్నారు. బీజేపీలో చేరాలని స్వామి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని రాజ్ నాథ్ సింగ్ విలీన ప్రకటన తర్వాత అన్నారు. బీజేపీలో చేరడంపై స్వామి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ జనసంఘ్ నేతలతో కలిసి పనిచేస్తానని స్వామి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement