
సాక్షి, న్యూఢిల్లీ: భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా టి.సూర్యకరణ్‌రెడ్డిని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ నియమించింది. ఈయన హైదరాబాద్ కేంద్రంగా సదరన్ జోన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment