సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం | tarun gogoi comments on exit polls | Sakshi

సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం

May 16 2016 8:29 PM | Updated on Sep 4 2017 12:14 AM

సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం

సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొట్టిపారేశారు.

గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొట్టిపారేశారు. అసోంలో మళ్లీ తమదే గెలుపని అన్నారు. తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మంచి రోజులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఏమీ చేయలేదని అన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆయన ప్రశ్నించారు. కాగా, అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement