బీజేపీ అగ్రనేతల సమావేశం | Top Bjp Leaders Meeting | Sakshi
Sakshi News home page

బీజేపీ అగ్రనేతల సమావేశం

Published Tue, Feb 18 2014 9:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Top Bjp Leaders Meeting

న్యూఢిల్లీ : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణల సిద్ధం చేసిన బీజేపీ అగ్రనేతలు మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర నుంచి అందిన సవరణల ప్రతిపాదనల్ని క్రోడికరించి వాటి నుంచి 9 సవరణల్ని బిల్లులో చేర్చేందుకు బీజేపీ సిద్ధం చేసింది. నేడు తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే.  దాంతో సభ కార్యక్రమాలు సజావుగా జరిగితేనే తెలంగాణ బిల్లుపై చర్చకు అనుమతి ఇవ్వాలని బీజేపీ కోరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement