ఆర్టీసీ బస్సు ఢీ ఏడుగురి మృతి | UP road mishap Seven killed and two injured | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ ఏడుగురి మృతి

Published Thu, Feb 23 2017 8:42 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.

లక్నో:
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యానును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌ హార్డాయ్‌లోని కైవైసియా బ్రిడ్జి సమీపంలో బిల్‌హార్‌ హైవేపై జరిగింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇప్పటికీ మూడు మృతదేహాలను వారి ఆధార్‌ కార్డుల ద్వారా గుర్తించామన్నారు. మిగితా మృతదేహాలను త్వరలో గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement