ఫేస్బుక్లో బూతు ఫొటో ఉంచి.. జైలుపాలయ్యాడు | Youth posts obscene photo of girlfriend on Facebook, arrested | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో బూతు ఫొటో ఉంచి.. జైలుపాలయ్యాడు

Published Sun, Oct 19 2014 4:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఫేస్బుక్లో బూతు ఫొటో ఉంచి.. జైలుపాలయ్యాడు - Sakshi

ఫేస్బుక్లో బూతు ఫొటో ఉంచి.. జైలుపాలయ్యాడు

బలియా: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలి అసభ్యకర ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి కటకటాలపాలయ్యాడు. అభిషేక్ మిశ్రా అనే 20 ఏళ్ల యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అభిషేక్ను అరెస్ట్ చేసి ఫొటోలను తొలగించినట్టు ఎస్పీ గోస్వామి చెప్పారు. అభిషేక్ ఫేస్బుక్ అకౌంట్ను కూడా రద్దు చేశారు. అతన్ని జైలుకు పంపినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement