
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు
నిజామాబాద్‌అర్బన్: కరీంనగర్ జిల్లాలోని రామడుగు వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ను అర్బన్ ఎమ్మెల్యేబిగాల గణేశ్‌గుప్తా బృందం గురువారం పరిశీలించింది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగర మేయర్ ఎ.సుజాత, కార్పొరేటర్లు ప్రాజెక్టు 8వప్యాకేజీ వద్ద నిర్మాణం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పను లు ఏవిధంగా జరుగుతున్నాయి.. సిబ్బంది పనితీరు ను ప్రాజెక్టుఅధికారులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ ఫయీమ్, కార్పొరేటర్లు సాయిలు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment