సన్నని కొమ్మపై వయ్యారంగా నడుచుకుంటూ పోతున్న ఈ రంగురంగుల ఊసరవెల్లిని చూశారా ఎంత అందంగా ఉందో.. మీరూ ఇలాగే అనుకుంటే పొరబడినట్టే.. ఎందుకంటే అది నిజమైన ఊసరవెల్లి కాదు. జాగ్రత్తగా పరిశీలించండి అందులో ఇద్దరు మోడళ్లు కన్పిస్తున్నారు కదూ..! ఇదంతా బాడీ పెయింటింగ్ మహిమ. ఇటలీకి చెందిన జొహెన్నెస్ స్టోటర్ అనే కళాకారుడు ఈ అద్భుతాన్ని సృష్టించాడు. దీన్ని రూపొందించేందుకు అతను 6 గంటల సేపు కష్టపడ్డాడట.
కళాకారుడి అద్భుత సృష్టి!
Published Wed, Apr 15 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement
Advertisement