భవిష్యం బుధవారం(10-12-2014) | Bhavisyam Wednesday (10-12-2014) | Sakshi
Sakshi News home page

భవిష్యం బుధవారం(10-12-2014)

Published Wed, Dec 10 2014 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

భవిష్యం బుధవారం(10-12-2014)

భవిష్యం బుధవారం(10-12-2014)

మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
 
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు.
 
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటిలో  శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.
 
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత.
 
తుల: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
వృశ్చికం: బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం.
 
ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
 
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 
మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement