సూపర్ ‘స్టార్ వేదిక’ | 19th Kolkata International Film Festival | Sakshi
Sakshi News home page

సూపర్ ‘స్టార్ వేదిక’

Published Mon, Nov 11 2013 1:33 PM | Last Updated on Tue, May 28 2019 10:05 AM

19th Kolkata International Film Festival

సినీ దిగ్గజాలు ఒక్కచోట చేరిన సందర్భం. సినీ ప్రముఖులు అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్, కమల్‌హాసన్, షారుక్‌ఖాన్, మిథున్‌చక్రవర్తి కోల్‌కతాలో ఆదివారం జరిగిన 19వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ ‘వేగంగా ముక్కలవుతున్న ప్రపంచాన్ని ఏకం చేసే ముఖ్యమైన పాత్ర సినిమా పోషిస్తోంద’న్నారు. నేతాజీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో  పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement